AP Vidyadhan Scholarship 2024 వివరాలు, అప్లికేషన్

  • పదవ తరగతి లేదా SSC పూర్తిచేసిన విద్యార్థులకు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా స్కాలర్షిప్ అందజేస్తుంది
  • దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది: 07th June 2024.
  • Online పరీక్ష తేది : 23rd June 2024.

విద్యాధాన్ ఉపకార వేతనాల సమాచారం

సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచన విద్యార్థులకు కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పదవ తరగతి లేదా SSC పూర్తిచేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఇప్పటివరకు విద్యాధాన్ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి 7,700+ మంది విద్యార్థులు లబ్ధిపొందారు. పుదుచ్చేరిలో విద్యదాన్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. ఎంపికైనా విద్యార్ధులు రెండు సంవత్సరాల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ పొందెదరు. విద్యార్థి యొక్క ప్రతిభను ఆధారంగా, నచ్చిన రంగంలో చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ఫౌండేషన్ లో నమోదు అయిన దాతల ద్వారా గాని అందజేయబడుతుంది. విద్యార్ధి చదువుతున్న కోర్సు మరియు కాల పరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 60,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఎంపిక అయిన విద్యార్థులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్ కు అవసరమైన దిశా, నిర్దేశ్యం చేయడం జరుగుతుంది.

Vidyadhan Scholarship Program from Sarojini Damodaran Foundation supports the college education of meritorious students from economically challenged families. The students are selected after completion of 10th grade /SSLC through a rigorous selection process including test and interview. Currently Vidyadhan program has around 8000 students across the following states: Kerala, Karnataka, Tamil Nadu, Pondicherry, Andhra Pradesh, Gujarat, Maharashtra, Telangana, Goa, Odisha, New Delhi, Ladhak, Bihar, Jarkhand, Punjab, Himachal Pradesh and Uttar Pradesh.

Those selected will be eligible for two year scholarship from the Foundation. If they continue to do well, they will be given scholarship for pursuing any degree course of their interest; these scholarships are directly through the foundation or external sponsors who have registered with the Foundation. The scholarship amount for graduation courses varies from Rs 10,000 to Rs 75,000 per year depending on the state, course, duration etc. The selected students will be required to attend the mentoring programs from the Foundation.

Students can apply free of cost on the website directly. No other person or institutions have been authorized to select students on our behalf.

స్కాలర్షిప్ వివరాలు

2024 విద్యా సంవత్సరం లో 11వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు మరియు 2025 విద్యా సంవత్సరం లో 12వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు, స్కాలర్షిప్ రూపేణ వితరణ చేయబడును..

Scholarship amounts for 11th and 12th grades will be a maximum of Rs. 10,000/- year

ఎవరు అర్హులు?

విద్యార్థుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు లోపు ఉన్నవారు మరియు 2023 2024 విద్యాసంవత్సరంలో 10th (SSC) పూర్తి చేసి ఇంటర్/Diploma చదువుతున్న వారు. విద్యార్ధి 10th class లో కనీసం 90% లేదా 9 CGPA సాదించినవారు అర్హులు. దివ్యాంగులకు మాత్రం కనీసం 75% లేదా 7.5 CGPA మార్కులు సాదించినవారు అర్హులు.

Students whose family annual income is less than Rs. 2 Lakhs and who have completed their 10th grade/SSC exam in the year 2024 from Andhra Pradesh. They should also have scored 90% or obtained 9 CGPA in their 10th Grade/SSC examination. The cutoff mark for students with disability is 75%. or 7.5 CGPA

ఎంపిక విధానం

విద్యార్ధి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని Online ద్వారా పరీక్షకు, మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. పరీక్ష వివరాలు విద్యార్థులకు email ద్వారా తెలియజేయబడుతుంది.

SDF will shortlist the applicants based on their academic performance and the information provided in the application form. The shortlisted candidates will be invited for a short online test/interview. Students can apply free of cost on the website directly. No other person or institution has been authorised to select students on our behalf.

Important Dates:

  • 7th June 2024: Application last date
  • 23rd June 2024: Screening Test
  • 7th July to 20th July 2024: Interview/Tests will be scheduled during this time frame. Exact date and location will be intimated to each of the shortlisted candidates.

Required Documents

  • Scanned copies of the following are required
    1. 10th Marksheet   (If original marksheet is not available , you can upload provisional /online marksheet from the SSLC/CBSE/ICSC website.)
    2. Photograph  
    3. Income Certificate   (from a competent authority; ration card not accepted.)

Contact Details

  • For any clarifications send an email to vidyadhan.andhra@sdfoundationindia.com or call Vidyadhan Help Desk, Phone: 9663517131.

ఆన్ లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవడం:

1. విద్యార్ధి వ్యక్తిగతంగా తన సొంత ఈమెయిల్ ID కలిగి ఉండాలి. ఇంటర్నెట్ కేంద్రం లేదా ఇతరుల మెయిల్ id లను అనుమతించబడవు. భవిష్యత్తులో SDF నుంచి ఎటువంటి సమాచారమైన email లేదా SMS ద్వారా తెలిజేడం జరుగుతుంది. కనుక ఒకవేళ మీకు సొంత Email ID లేకపొయిన ఎడల వెంటనే మీ Email ను తెరిచి, password ను గుర్తుపెట్టికోండి.

2. మీ వివరాలు నమోదు కొరకు ఈ క్రింది వివరాలు పొందిపరచండి:

a. First Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో మొదటి పేరును ఎంటర్ చేయాలి.

b. Last Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో రెండవ పేరును ఎంటర్ చేయాలి.

c. Email: మీ సొంత Email అడ్రస్ ను ఎంటర్ చేయాలి. తరువాత ఎప్పటికప్పుడు మీరు email ను చుసుకోవడం మరిచిపోవద్దు. SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది.

d. విద్యాధాన్ Password: మీ Password కోసం కనీసం 8 అక్షరాలు లేదా అంకెలు కలిసిన వాటిని Password గా ఎంపికచేసుకోండి. దీనిని తప్పనీ సరిగా గుర్తు పెట్టుకోండి. విద్యాధాన్ అప్లికేషన్ లో login అయినప్పుడు విద్యాధాన్ Password ను మాత్రమే వాడాలి. ఒకవేళ మీ విద్యాధాన్ password మరిచి పొయినఎడల Forgot Password ను క్లిక్ చేసి Reset చేసినట్లైతే మీ Email కు password వస్తుంది. అ Password తో login అవ్వవచ్చు.

3. “Apply Now ” పైన క్లిక్ చేసి మీ Email కు మీ Account Activation కొరకు మీకు లింక్ వస్తూంది.

4. మీ Email ను కొత్త Window లో ఓపెన్ చేసి అందులో ఉన్న Account Activation mail ను open చేసి Activation లింక్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు విద్యాధాన్ హెూం పేజి లో Account Activated అనే మెసేజ్ కనిపిస్తూంది.

5. మీ Email ID మరియు విద్యాధాన్ password ద్వారా login అయి step-2 లో అడుగు పెడతారు.

6. login అయిన తరువాత HELP పై క్లిక్ చేసి సూచనలు చదివీ దాని ప్రకారం అప్లికేషన్ పూర్తిచేసి, మీ documents upload చేయాలి.

7.మీ అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత “Edit” పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ను Edit చేసుకోవచ్చు.

8. అప్లికేషన్ వివరాలు ఎంటర్ చేసిన తరువాత “SUBMIT” పై క్లిక్ చేసిన తరువాత “Submission Successfully” అని చూపిస్తుంది. అంతేకాకుండా మీ documents & పాస్పోర్ట్ సైజు ఫోటో ను upload చేసిన తరువాతనే మీ application అంగీకరించడం జరుగుతుంది.

9. దయచేసి మీ email ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మరిచిపోవద్దు ఎందుకంటే SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది.

10. విద్యార్థులు నేరుగా play store లోని విద్యాదాన్ app ద్వారా గాని లేదా విద్యాదాన్ వెబ్సైటు(www.vidyadhan.org) ఉచితంగా apply చేసుకోవచ్చు. విద్యార్థులు ఎవరికి కూడా అప్లికేషన్ fee కట్టవలసిన అవసరం లేదు. గమనించగలరు !

AP Vidyadhan Scholorship notification 2024 in Telugu PDF

Sharing is caring!