CMSS Recruitment 2024: మేనేజర్‌ పోస్టుల భర్తీకి ధరఖాస్తుల ఆహ్వానం

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సొసైటీ(సీఎంఎస్‌ఎస్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15

అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌)–01, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌)–01, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (ప్రొక్యూర్‌మెంట్‌)–02, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(క్వాలిటీ అస్యూరెన్స్‌)–01, మేనేజర్‌(ప్రొక్యూర్‌మెంట్‌)–02, మేనేజర్‌(లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌)–02, మేనేజర్‌ (ఫైనాన్స్‌)–02, మేనేజర్‌(క్వాలిటీ అస్యూరెన్స్‌)–02, ఆఫీస్‌ అసిస్టెంట్‌–01, వేర్‌ హౌస్‌ మేనేజర్‌(ఫార్మాసిస్ట్‌)–01.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: మేనేజర్, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 40 ఏళ్లు, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ వేర్‌హౌస్‌ మేనేజర్‌ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

జీతం:  నెలకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.1,00,000, మేనేజర్, వేర్‌హౌస్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.50,000, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.30,000.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో అప్లై చేసుకోండి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024

వెబ్‌సైట్‌: cmss.gov.in

నోటిఫికేషన్ వివరాలు:  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!