CRPF Recruitment 2024 డిగ్రీ అర్హతతో 89 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు.. ఇప్పుడే అప్లై చేసుకోండి @ rect.crpf.gov.in

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల అయింది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు మే 21, 2024 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే…

మొత్తం పోస్టుల సంఖ్య: 89

CRPF ఖాళీల వివరాలు

ఫోర్స్ పేరుపోస్ట్‌ల సంఖ్య
CRPF19
BSF29
ITBP29
SSB12

అర్హత: అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. నిర్దిష్ట శారీరక దారుఢ్యం తప్పకుండా ఉండాలి
వయసు: 01.08.2023 నాటికి అభ్యర్థి గరిష్ట వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి.

వయస్సు సడలింపు: SC/ST అభ్యర్థులు: 05 సంవత్సరాలు

ఎంపిక విధానం: క్వ్రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్/ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, మెరిట్ లిస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ముఖ్యమైన తేదీలు:

  • ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 01-05-2024
  • ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 21-మే-2024

Notification Pdf కోసం – Click Here

అధికారిక వెబ్సైట్ Click Here    

అప్లై చేసుకోడానికి – Click Here   

Sharing is caring!