TMH Jobs: టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో ఎల్‌డీసీ, స్టెనో పోస్టులు

ముంబయిలోని టీఎంసీ- టాటా మెమోరియల్ హాస్పిటల్‌- కింది పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 28.

వివరాలు:

1. మెడికల్‌ ఫిజియోసిస్ట్‌: 01 పోస్టు

2. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 03 పోస్టులు

3. స్టెనోగ్రాఫర్: 01 పోస్టు

4. ఫిమేల్‌ నర్స్‌: 22 పోస్టులు

5. టెక్నీషియన్‌ ‘సి’: 01 పోస్టు

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 07-05-2024.

వివరాలు ఇక్కడ – క్లిక్ చేయండి

Sharing is caring!