RCB Jobs : ఆర్‌సీబీలో కన్సల్టెంట్‌ పోస్టులు.. చివరితేది ఏప్రిల్‌ 30

ఫరీదాబాద్‌(హర్యానా)లోని రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయో టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కన్సల్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు

న్సల్టెంట్ (టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌) పోస్టులు : 6

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పీజీ, పీహెచ్‌డీ (లైఫ్‌ సైన్సెస్‌/ కెమిస్ట్రీ) ఉత్తీ్ర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 40 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.60,000 – రూ.80,000గా నిర్ణయించారు.

దరఖాస్తులకు చివరితేది: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 30, 2024

వెబ్‌సైట్‌: https://www.rcb.res.in/

నోటిఫికేషన్ వివరాలు:  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!