YCP Candidates List 2024: ఎన్నికలలో వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా

ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధికి శనివారం సీఎం జగన్‌ నివాళులర్పించిన అనంతరం వైఎస్ జగన్ సమక్షంలో రాబోయే ఎన్నికలలో పోటీ చేసే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించారు. అనకాపల్లి ఎంపీ సీటు తప్ప అన్ని స్థానాలకు పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల వివరాలు .

ఎంపీ అభ్యర్థులు

నంనియోజకవర్గంఅభ్యర్ధి
1అరకుతనూజ రాణి
2శ్రీకాకుళంపేరాడ తిలక్‌
3విజయనగరంబెల్లాన చంద్రశేఖర్‌
4విశాఖపట్నంబొత్స ఝాన్సీ
5కాకినాడచలమలశెట్టి సునీల్‌
6అమలాపురంరాపాక వరప్రసాద్‌
7రాజమండ్రి
గూడూరు శ్రీనివాసరావు
8నరసాపురంఉమాబాల
9ఏలూరు
కారుమూరి సునీల్‌కుమార్‌
10మచిలీపట్నం
సింహాద్రి చంద్రశేఖర్‌రావు
11విజయవాడకేశినేని శ్రీనివాస్‌
12గుంటూరు
కిలారి వెంకట రోశయ్య
13నరసరావుపేట
పోలుబోయిన అనిల్‌కుమార్‌
14బాపట్లనందిగం సురేశ్‌
15ఒంగోలుచెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
16నంద్యాల
పోచా బ్రహ్మానందరెడ్డి
17కర్నూలుబీవై రామయ్య
18అనంతపురం
మాలగుండ్ల శంకర నారాయణ
19హిందూపురంజోళదరాశి శాంత
20కడపవైఎస్‌ అవినాశ్‌ రెడ్డి
21నెల్లూరువిజయసాయి రెడ్డి
22తిరుపతిమద్దిల గురుమూర్తి
23రాజంపేటపెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
24చిత్తూరుఎన్‌ రెడ్డప్ప

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు

నంనియోజకవర్గంఅభ్యర్ధి
1శ్రీకాకుళంధర్మాన ప్రసాదరావు
2ఆమదాల వలసతమ్మినేని సీతారాం
3పాతపట్నంరెడ్డి శాంతి
4నరసన్న పేటధర్మాన క్రిష్ణదాస్‌
5టెక్కలిదువ్వాడ శ్రీనివాస్‌
6ఇచ్ఛాపురంపిరియా విజయ
7పలాస
డా|| సీదిరి అప్పలరాజు
8రాజాం (ఎస్సీ)డాక్టర్‌ తలే రాజేశ్‌
9విజయనగరం
కోలగట్ల వీరభద్రస్వామి
10బొబ్బిలి
సంబంగి వెంకట చిన అప్పల నాయుడు
11గజపతి నగరం
బొత్స అప్పల నర్సయ్య
12చీపురుపల్లి
బొత్స సత్యనారాయణ
13నెల్లిమర్ల
బడ్డు కొండ అప్పల నాయుడు
14ఎచ్చెర్లగొర్లె కిరణ్‌కుమార్
15గాజువాక
గుడివాడ అమర్‌నాథ్‌
16విశాఖ దక్షిణవాసుపల్లి గణేశ్‌
17విశాఖ ఉత్తరకేకే రాజు
18భీమిలి
ముత్తంశెట్టి శ్రీనివాసరావు
19విశాఖ తూర్పు
ఎంవీవీ సత్యనారాయణ
20విశాఖ పశ్చిమఅడారి ఆనంద్‌
21శృంగవరపుకోట
కడుబండి శ్రీనివాసరావు
22పెందుర్తి
అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌
23పాయకరావుపేట (ఎస్సీ)కంబాల జోగులు
24చోడవరంకరణం ధర్మశ్రీ
25నర్సీపట్నం
పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌
26అనకాపల్లి
మలసాల భరత్‌కుమార్‌
27మాడుగుల
బూడి ముత్యాల నాయుడు
28ఎలమంచిలి
ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు)
29అరకు (ఎస్టీ)రేగం మత్స్యలింగం
30పాడేరు (ఎస్టీ)
మత్స్యరస విశ్వేశ్వరరాజు
31రంపచోడవరం (ఎస్టీ)నాగులపల్లి ధనలక్ష్మి
32పార్వతీపురం (ఎస్సీ)అలజంగి జోగారావు
33కురుపాం (ఎస్టీ)
పాముల పుష్ప శ్రీవాణి
34సాలూరు (ఎస్టీ)పీడిక రాజన్నదొర
35పాలకొండ (ఎస్టీ)
విశ్వాసరాయి కళావతి
36ప్రత్తిపాడు
వరుపుల సుబ్బారావు
37జగ్గంపేటతోట నరసింహం
38తునిదాడిశెట్టి రాజా
39పిఠాపురంవంగా గీత
40కాకినాడ సిటీ
ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
41కాకినాడ రూరల్‌కురసాల కన్నబాబు
42పెద్దాపురందవులూరి దొరబాబు
43రాజోలు (ఎస్సీ)
గొల్లపల్లి సూర్యారావు
44కొత్తపేటచిర్ల జగ్గిరెడ్డి
45ముమ్మిడివరం
పొన్నాడ వెంకట సతీశ్‌ కుమార్‌
46రామచంద్రపురంపిల్లి సూర్య ప్రకాశ్‌
47అమలాపురం (ఎస్సీ)పినిపే విశ్వరూప్‌
48పి.గన్నవరంవిప్పర్తి వేణుగోపాల్‌
49మండపేటతోట త్రిమూర్తులు
50అనపర్తి
డా|| సత్య సూర్యనారాయణ రెడ్డి
51గోపాలపురం (ఎస్సీ)తానేటి వనిత
52రాజానగరంజక్కంపూడి రాజా
53నిడదవోలు
గెడ్డం శ్రీనివాసనాయుడు
54రాజమండ్రి సిటీమార్గాని భరత్‌రామ్‌
55రాజమండ్రి రూరల్‌
చెల్లుబోయిన వేణుగోపాల్‌ కృష్ణ
56కొవ్వూరు (ఎస్సీ)తలారి వెంకటరావు
57నరసాపురం
ముదునూరి నాగరాజ వరప్రసాదరాజు
58భీమవరంగ్రంథి శ్రీనివాస్‌
59ఆచంట
చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
60తణుకు
కారుమూరి వెంకట నాగేశ్వరరావు
61ఉండి
పీవీఎల్‌ నరసింహరాజు
62తాడేపల్లిగూడెం
కొట్టు సత్యనారాయణ
63పాలకొల్లు
గూడాల శ్రీహరి గోపాలరావు
64చింతలపూడి (ఎస్సీ)కంభం విజయరాజు
65నూజివీడు
మేకా వెంకట ప్రతాప అప్పారావు
66దెందులూరు
కొఠారు అబ్బయ్య చౌదరి
67కైకలూరు
దూలం నాగేశ్వరరావు
68పోలవరం (ఎస్టీ)తెల్లం రాజ్యలక్ష్మి
69ఏలూరుఆళ్ల నాని
70ఉంగుటూరు
పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు)
71పామర్రు (ఎస్సీ)కైలే అనిల్‌ కుమార్
72అవనిగడ్డ
సింహాద్రి రమేశ్‌ బాబు
73మచిలీపట్నం
పేర్ని సాయికృష్ణ మూర్తి (కిట్టు)
74పెడనఉప్పాల రమేశ్‌
75గుడివాడకొడాలి నాని
76గన్నవరం
వల్లభనేని వంశీ మోహన్‌
77పెనమలూరుజోగి రమేశ్‌
78నందిగామ (ఎస్సీ)
మొండితోక జగన్మోహనరావు
79తిరువూరు (ఎస్సీ)స్వామిదాస్
80విజయవాడ ఈస్ట్‌దేవినేని అవినాశ్‌
81విజయవాడ వెస్ట్‌షేక్ అసిఫ్‌
82విజయవాడ సెంట్రల్‌వెలంపల్లి శ్రీనివాస్‌
83జగ్గయ్యపేట
సామినేని ఉదయభాను
84మైలవరం
సర్నాల తిరుపతి రావు
85తాడికొండ (ఎస్సీ)మేకతోటి సుచరిత
86ప్రత్తిపాడు (ఎస్సీ)
బాలసాని కిరణ్‌కుమార్
87తెనాలి
అన్నాబత్తుని శివకుమార్
88పొన్నూరుఅంబటి మురళి
89గుంటూరు వెస్ట్విడదల రజని
90మంగళగిరిమురుగుడు లావణ్య
91గుంటూరు ఈస్ట్షేక్ నూర్ ఫాతిమా
92పెద్దకూరపాడునంబూరు శంకర్రావు
93వినుకొండ
బొల్లా బ్రహ్మయ్యనాయుడు
94సత్తెనపల్లిఅంబటి రాంబాబు
95గురజాలకాసు మహేశ్‌ రెడ్డి
96చిలకలూరిపేట
కావటి శివనాగ మనోహర్‌నాయుడు
97నరసరావుపేట
డా|| గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
98మాచర్ల
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
99రేపల్లెరేవూరి గణేశ్
100బాపట్లకోన రఘుపతి
101వేమూరు(ఎస్సీ)
వరికూటి అశోక్‌ బాబు
102సంతనూతలపాడు (ఎస్సీ)మేరుగ నాగార్జున
103అద్దంకి
పాణెం చిన్న హనిమిరెడ్డి
104పర్చూరుఎడం బాలాజీ
105చీరాలకరణం వెంకటేశ్
106దర్శి
డా|| బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
107యర్రగొండపాలెం (ఎస్సీ)తాటిపర్తి చంద్రశేఖర్
108గిద్దలూరు
కుందూరు నాగార్జునరెడ్డి
109ఒంగోలు
బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు)
110కొండపి (ఎస్సీ)
ఆదిమూలపు సురేష్‌
111కనిగిరి
దద్దాల నారాయణయాదవ్
112మార్కాపురంఅన్నా రాంబాబు
113కందుకూరు
బుర్రా మధుసూదన్‌ యాదవ్
114కావలి
రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి
115కోవూరు
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
116నెల్లూరు సిటీ
మహమ్మద్‌ ఖలీల్‌ అహ్మద్
117నెల్లూరు రూరల్‌ఆదాల ప్రభాకర్‌ రెడ్డి
118ఉదయగిరి
మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి
119ఆత్మకూరు
మేకపాటి విక్రమ్‌ రెడ్డి
120సర్వేపల్లికాకాని గోవర్థన్‌ రెడ్డి
121గూడూరు(ఎస్సీ)మేరిగ మురళీధర్
122శ్రీకాళహస్తి
బియ్యపు మధుసూదన్‌రెడ్డి
123సూళ్లూరుపేట (ఎస్సీ)కిలివేటి సంజీవయ్య
124వెంకటగిరి
నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
125తిరుపతి
భూమన అభినయ్‌రెడ్డి
126సత్యవేడునూకతోటి రాజేశ్‌
127కుప్పంకేజే భరత్
128పలమనేరుఎన్‌.వెంకటే గౌడ
129చంద్రగిరిచెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
130గంగాధర నెల్లూరు (ఎస్సీ)
కలతూరు కృపాలక్ష్మి
131నగరిఆర్‌కే రోజా
132పూతలపట్టు
డాక్టర్‌ సునీల్‌కుమార్‌
133చిత్తూరు
ఎం. విజయానందరెడ్డి
134మదనపల్లెనిషార్‌ అహ్మద్‌
135పుంగనూరు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
136పీలేరు
చింతల రామచంద్రారెడ్డి
137తంబళ్లపల్లె
పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి
138రాజంపేట
ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
139కోడూరు (ఎస్సీ)కె.శ్రీనివాసులు
140రాయచోటిగడికోట శ్రీకాంత్‌రెడ్డి
141జమ్మలమడుగు
డా|| మూలే సుధీర్‌రెడ్డి
142కడపఅంజద్‌బాషా
143బద్వేలు (ఎస్సీ)డా||దాసరి సుధ
144పులివెందుల
వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి
145కమలాపురంరవీంద్రనాథ్‌రెడ్డి
146మైదుకూరురఘురామిరెడ్డి
147ప్రొద్దుటూరు
రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
148కోడుమూరు (ఎస్సీ)ఆదిమూలపు సతీశ్
149ఆదోనివై.సాయి ప్రసాద్‌రెడ్డి
150కర్నూలుఎండీ ఇంతియాజ్‌
151మంత్రాలయంవై. బాలనాగిరెడ్డి
152ఎమ్మిగనూరుబుట్టారేణుక
153పత్తికొండకంగాటి శ్రీదేవి
154ఆలూరుబి. విరూపాక్షి
155నందికొట్కూరు (ఎస్సీ)డాక్టర్‌ దారా సుధీర్‌
156బనగానపల్లికాటసాని రామిరెడ్డి
157ఆళ్లగడ్డ
గంగుల బ్రిజేంద్రరెడ్డి (నాని)
158శ్రీశైలంశిల్పా చక్రపాణిరెడ్డి
159నంద్యాల
శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి
160పాణ్యం
కాటసాని రాంభూపాల్‌రెడ్డి
161డోన్‌
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
162కదిరి
బీఎస్‌ మక్బూల్ అహ్మద్‌
163పుట్టపర్తి
దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
164హిందూపురంటీఎన్‌. దీపిక
165ధర్మవరం
కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి
166పెనుకొండకేవీ ఉషశ్రీ చరణ్‌
167మడకశిరఈర లక్కప్ప
168రాప్తాడుతోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి
169శింగనమల (ఎస్సీ)
మన్నెపాకుల వీరాంజనేయులు
170తాడిపత్రికేతిరెడ్డి పెద్దారెడ్డి
171అనంతపురం అర్బన్‌
అనంత వెంకటరామిరెడ్డి
172గుంతకల్లువై. వెంకటరామిరెడ్డి
173ఉరవకొండవై. విశ్వేశ్వరరెడ్డి
174కల్యాణదుర్గంతలారి రంగయ్య
175రాయదుర్గంమెట్టు గోవిందరెడ్డి

 

Sharing is caring!