Big Breaking: Janasena Youtube Channel Hacked హ్యాక్ అయిన జనసేన యూట్యూబ్ ఛానల్

జనసేన యూట్యూబ్ చానల్ హ్యాక్ అయింది. గుర్తు తెలియని హ్యాకర్లు Microstrategy అని చానల్ పేరు మార్చారు. ప్రస్తుతం చానల్ లో పాత వీడియోలు కొన్ని తీసివేసి ఒకప్పుడు బిజెపిని, టిడిపిని పవన్ తిట్టిన వీడియోలను డజన్ల కొద్దీ అప్లోడ్ చేస్తున్నారు.

Sharing is caring!