TS 10th Class Results 2024 Link విడుదల… Check Here

TS SSC Results 2024: తెలంగాణా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాలను ఏప్రిల్ 30, 2024న 11 గంటలకు విడుదల అవుతాయి. మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.inలో తమ ఫలితాలను చూడవచ్చు.

ఈ ఏడాది తెలంగాణాలో 5 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొన్నారు. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, విద్యార్థులు తమ TS 10th Class ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.  వివరాలు ఇక్కడ అప్డేట్ చేయబడుతాయి.

Sharing is caring!