BCCL Jobs 2024: బీసీసీఎల్‌లో మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు

కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన జార్ఖండ్‌లోని భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌ (బీసీసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు: 

1. సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ (ఈ4)/ మెడికల్‌ స్పెషలిస్ట్‌ (ఈ3)

2. సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (ఈ3)

మొత్తం ఖాళీలు: 37

విభాగాలు: సర్జన్, జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్‌ అండ్‌ అబ్‌స్ట్రెటీషియన్‌, ఆర్థోపెడిషియన్‌, పీడియాట్రిషియన్, సైకియాట్రిస్ట్, పాథాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, పల్మాలజిస్ట్/ చెస్ట్‌ స్పెషలిస్ట్‌, ఆప్తాల్మాలజిస్ట్, ఎమర్జెన్సి మెడిసిన్‌, రేడియాలజిస్ట్. 

అర్హత: సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు 42 ఏళ్లు,  మెడికల్‌ స్పెషలిస్ట్‌/ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు 35 ఏళ్లు మించరాదు.

జీతం: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు రూ. 70,000 – 2,00,000. మెడికల్‌ స్పెషలిస్ట్‌/ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు రూ. 60,000 – 1,80,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: డిప్యూటీ జీఎం/హెచ్‌ఓడీ (ఈఈ), భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌, ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్‌మెంట్ దగ్గర, కళ్యాణ్‌ భవన్‌, కళ్యాణ్‌ నగర్‌, ధన్‌బాద్‌, జార్ఖండ్‌.

దరఖాస్తు చివరి తేదీ: 11-04-2024.

నోటిఫికేషన్ వివరాలు – ఇక్కడ చూడండి

Sharing is caring!