JEE Main 2024 Session 2: తేదీల్లో మార్పులు, హాల్ టికెట్ విడుదల ఎప్పుడంటే

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో సెషన్ 2 పరీక్షల కోసం JEE మెయిన్ 2024 హాల్ టికెట్ ను విడుదల చేయనున్నది. మారిన షెడ్యూల్ ప్రకారం, JEE మెయిన్స్ రెండవ సెషన్ పరీక్షలు ఏప్రిల్ 4 నుండి ఏప్రిల్ 15 వరకు నిర్వహించబడతాయి.

JEE మెయిన్ సెషన్ 2 పేపర్ I. పేపర్ 2A (B. ఆర్చ్), పేపర్ 2B (B. ప్లానింగ్) మరియు పేపర్ 2A & 2B (B) పరీక్షలు ఏప్రిల్ 4, 5, 6, 8, మరియు 9 లలో జరుగుతాయి. ఆలాగే ఆర్చ్ & బి. ప్లానింగ్ కలిపి) ఏప్రిల్ 12, 2024న జరుగుతుంది. పేపర్ Iకి రెండు షిఫ్ట్‌లు ఉంటాయి: మొదటిది ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు రెండవది మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు. పేపర్ II ఒకే షిఫ్టులో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది.

ఈ పరీక్షలకు సంబంధించిన పరీక్ష సెంటర్ పట్టణం అలాట్మెంట్ చేసింది nta. మీకు ఎక్కడ వచ్చిందో క్రింది లింకు ద్వారా తెలుసుకోండి

ఇక్కడ చూడండి