AP SET Hall Ticket 2024 Download విడుదల

ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష (AP SET) ఈనెల 28 న జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ యుజిసి గుర్తింపు కలిగిన ఈ పరీక్షలో ఉత్తీర్ణత డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ / లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించి పెడుతుంది.

ఈ పరీక్షకు హాల్ టికెట్ విడుదల అయింది. క్రింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

Download APSET Hall Ticket 2024Click Here

Sharing is caring!