NPCIL Apprentice: 335 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

భారత పబ్లిక్ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌), రావత్‌భట రాజస్థాన్ సైట్ లో ట్రేడ్ అప్రెంటిస్ ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 335 ఖాళీలు ఉన్నాయి. వివరాలు

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

ట్రేడ్ అప్రెంటిస్: 335 ఖాళీలు (ఎస్సీ- 56, ఎస్టీ- 43, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)- 67, ఈడబ్ల్యూఎస్‌- 33, యూఆర్‌- 136).

ట్రేడులు:

  • ఫిట్టర్: 94 ఖాళీలు
  • ఎలక్ట్రీషియన్: 94 ఖాళీలు
  • ఎలక్ట్రానిక్ మెకానిక్: 94 ఖాళీలు
  • కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్: 14 ఖాళీలు
  • వెల్డర్: 13 ఖాళీలు
  • టర్నర్: 13 ఖాళీలు
  • మెషినిస్ట్: 13 ఖాళీలు

స్టైపెండ్: నెలకు రూ.7,700-రూ.8,855.

అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయో పరిమితి: 14 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

 ఎంపిక ప్రక్రియ: ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: దరఖాస్తుదారులు www.apprenticeshipindia.orgలో రిజిస్టర్ చేసుకుని, ఆపై దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలను www.npcilcareers.co.inలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్‌లో చూడవచ్చు.

‌ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 04-04-2024.

వివరాలు ఇక్కడ

Sharing is caring!