BEL Bengaluru Jobs: బెల్ లో టీచింగ్‌ పోస్టులు

బెంగళూరు, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌- తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

టీచింగ్‌ పోస్టులు: ఎన్‌టీటీ, పీఆర్‌టీ,జీపిటీ, టీజిటీ, పీజీటీ, పీయూసీ, ఎఫ్‌జీసీ, ఆఫీస్‌ అసిస్టెంట్ ఇతరాలు.

మొత్తం పోస్టులు: 30

సబ్జెక్టులు: ఇంగ్లీష్‌, కన్నడ, హిందీ, సాన్‌స్ర్కిట్‌, మ్యాథమెటిక్స్‌, జనరల్‌ సైన్స్‌, సోషల్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయాలజీ, ఫిజిక్స్‌ మొదలైనవి.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈ, బీటెక్‌, ఎంఏ, ఎంటెక్‌, పీహెచ్‌డీ మొదలైనవి.

దరఖాస్తులను పోస్ట్‌ ద్వారా పంపాలి.

చిరునామా: సెక్రటరీ, బీఈ, బెల్‌ హై స్కూల్ బిల్డింగ్‌, జలహల్లి, పీఓ బెంగళూరు.

దరఖాస్తు చివరి తేది: 23-04-2024

వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!