AP EdCET 2024 Notification విడుదల… అప్లికేషన్ తేదీలివే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ 2024 పేపర్ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఈ పరీక్షను జూన్ 8 న నిర్వహిస్తుంది.

డిగ్రీ కనీస అర్హత కలిగి ఉపాద్యాయ వృత్తిలో స్థిర పడాలి అనుకుంటున్న అభ్యర్ధులు ఈ నెల 18 నుంచి మే 15 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

AP EdCET 2024 నోటిఫికేషన్ : ఇక్కడ క్లిక్ చేయండి

AP EdCET 2024 అధికారిక వెబ్ సైట్ : ఇక్కడ నొక్కండి

Sharing is caring!