SVNIT: సర్దార్ వల్లభాయ్‌ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో టీచింగ్ అసిస్టెంట్ పోస్టులు 

సర్దార్ వల్లభాయ్‌ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సూరత్‌, గుజరాత్‌ వారు అడ్‌హక్‌ ప్రాతిపదికన టీచింగ్‌ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 05 పోస్టులు

పోస్టుల వివరాలు: టీచింగ్ అసిస్టెంట్:

అర్హత: సంబంధిత విభాగంలో ప్రథమ శ్రేణిలో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయసు: 55 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు పీజీ అభ్యర్థులకు రూ.45,000, పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ.60,000.

ఎంపిక విధానం:  ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను స్పీడ్‌/ రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా పంపాలి.

చిరునామా: ది హెడ్‌ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సర్దార్‌ వల్లభాయ్‌ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ, సూరత్‌, గుజరాత్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22-04-2024.

వెబ్‌సైట్‌: https://www.svnit.ac.in/index.php

నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!