SECR Apprentice: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 అప్రెంటిస్ ఖాళీలు

బిలాస్ పూర్ డివిజన్ లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఐటిఐ చదివిన 24 సంవత్సరాలలోపు యువకులు 12 ఏప్రిల్ లోగా ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

ట్రెడ్ అప్రెంటిషిప్: 733 ఖాళీలు

ట్రేడులు: కార్పెంటర్, సీఓపీఏ, డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్), ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్ (మెకానికల్), ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, మెకానికల్ (ఆర్ఎసీ), ఎస్ఎండబ్ల్యూ, స్టెనో (ఇంగ్లిష్), స్టెనో (హిందీ), డిజిల్ మెకానిక్, టర్నర్, వెల్దర్, వైర్మెన్, కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, డిజిటల్ ఫోటోగ్రాఫర్.

అర్హత: టెన్త్, పన్నెండో తరగతి కన్నా తక్కువ లేదా సమానమైన విద్యార్హత. తదితర ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: ఏప్రిల్ 12 వరకు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: టెన్త్, ఇంటర్ మార్కుల మెరిట్రస్ట్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 12-04-2024.

Official Website

Download Complete Notification

Sharing is caring!