OICL ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో 100 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు, లక్ష దాకా సేలరీ

న్యూదిల్లీలోని ది ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌(OICL).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(స్కేల్‌-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 100 పోస్టులు

పోస్టుల వివరాలు: * అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ (స్కేల్‌-1)

విభాగాలు: అకౌంట్స్‌, అక్చూరియల్‌, ఇంజినీరింగ్‌, ఇంజినీరింగ్‌ (ఐటీ), మెడికల్‌ ఆఫీసర్‌, లీగల్‌.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌, డిగ్రీ (లా), ఐసీఏఐ/ ఐసీడబ్ల్యూఏఐ/ బీకాం, ఎంబీఏ (ఫైనాన్స్‌), బీఈ/బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 31-12-2023 నాటికి 21 నుంచి 30 మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠంగా అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం:  నెలకు రూ.50,925- రూ.96,765.

అప్లికేషన్ ఫీజు : రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్‌, మెయిన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 21-03-2024.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12-04-2024

రాత పరీక్ష తేది: మే/ జూన్‌లో.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు.

వెబ్‌సైట్‌: orientalinsurance.org.in

నోటిఫికేషన్ వివరాలు: నోటిఫికేషన్ కొరకు క్లిక్ చేయండి

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి: ఇక్కడి నుండి

Sharing is caring!