NIRRCH Jobs 2024: సైంటిస్ట్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ముంబయిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ రీప్రొడక్టివ్‌ అండ్‌ ఛైల్డ్‌ హెల్త్‌… తాత్కాలిక ప్రాతితదకన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:1. సైంటిస్ట్‌-డి (మెడికల్‌): 01 పోస్టు 
2. ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌: 01 పోస్టు
అర్హత:డిగ్రీ (సైన్స్‌), మెడికల్‌ పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయోపరిమితిసైంటిస్ట్‌ పోస్టుకు 45 ఏళ్లు, ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
జీతంనెలకు సైంటిస్ట్‌ పోస్టుకు రూ.78,000. ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టుకు రూ.32,000.
ఎంపిక విధానంరాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానంఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ14-04-2024.
నోటిఫికేషన్ లింకుక్లిక్ చేయండి

Sharing is caring!