NIFT Jobs 2024: నిఫ్ట్‌లో 37 నాన్-టీచింగ్ పోస్టులు 

వారణాసి/ రాయ్‌బరేలిల్లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్‌) క్యాంపస్… కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది గ్రూప్-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. మెషిన్ మెకానిక్: 05 పోస్టులు

2. అసిస్టెంట్ (అడ్మిన్/ ఎఫ్ & ఎ): 07 పోస్టులు

3. అసిస్టెంట్ వార్డెన్ (గర్ల్స్‌): 02 పోస్టులు

4. నర్స్: 02 పోస్టులు

5. జూనియర్ అసిస్టెంట్: 12 పోస్టులు

6. లైబ్రరీ అసిస్టెంట్: 01 పోస్టు

7. ల్యాబ్ అసిస్టెంట్: 07 పోస్టులు

8. స్టెనోగ్రాఫర్: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 37.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్‌/ కాంపిటెన్సీ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ క్యాంపస్, దూర్‌భాష్ నగర్, రాయ్‌బరేలి చిరునామాకు పంపాలి.

దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ: 25-05-2024.

నోటిఫికేషన్ వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!