NHPC Apprentice 2024 అప్రెంటీస్ ఖాళీలకు అప్లై చేసుకోండి.

 హిమాచల్ ప్రదేశ్ లోని బైరా సియుల్ పవర్ స్టేషన్ లో అప్రెంటీస్ ట్రైనీ లుగా పనిచేయడానికి ప్రభుత్వ రంగ సంస్థ జాతీయ జల విధ్యుత్ కార్పొరేషన్ NHPC నోటిఫికేషన్ విడుదల చేసింది . వివరాలు ..

మొత్తం పోస్టుల సంఖ్య:  17

పోస్టుల వివరాలు: డిప్లొమా/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్

విభాగాలు : అప్రెంటిస్ శిక్షణ

అర్హత:  సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా / డిగ్రీ

వయసు: 15.04.2024 నాటికి 18-30 సంవత్సరాలు

స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీలు – రూ. 9000/- డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీలు – రూ. 8000/-

ఎంపిక విధానం:   మెరిట్ జాబితా, సర్టిఫికెట్ వెరిఫికేషన్.

దరఖాస్తు విధానం: అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి తప్పనిసరిగా అప్రెంటీస్‌షిప్ పోర్టల్‌ www.nats.education.gov.inలో నమోదు చేసుకోవాలి మరియు NHPC పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.04.2024

వెబ్‌సైట్‌: https://www.nhpcindia.com/

నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ క్లిక్ చేయండి