MJPAP BCRJC CET 2024 Hall Tickets విడుదల

మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల (MJP AP BCWREI)లో MJP AP BC RJC CET 2024 ద్వారా ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి ఏప్రిల్ 13, 2024న నిర్వహించబోతున్న పరీక్ష హాల్ టికెట్లు విడుదల అయ్యాయి.

క్రింది లింకు ద్వారా MJP AP BCRJC CET 2024 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.

ఇక్కడ నొక్కండి

Sharing is caring!