IPPB Jobs: పోస్టల్ డిపార్ట్మెంట్ లో 47  ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, న్యూడిల్లీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాంప్తంగా ఐపీపీబీ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగి యొక్క ప్రారంభ ఒప్పంద కాలం 01 సంవత్సరం మరియు ఉద్యోగి పనితీరు ఆధారంగా పొడిగించబడుతుంది.

ఖాళీల వివరాలు:

* ఎగ్జిక్యూటివ్: 47 పోస్టులు (యూఆర్‌- 21, ఈడబ్ల్యూఎస్‌- 04, ఓబీసీ- 12, ఎస్సీ- 7, ఎస్టీ- 3)

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు: 01-03-2024 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.30,000.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.150.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-04-2024.

IPPB నోటిఫికేషన్ 2024-PDF డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆన్లైన్ అప్లికేషన్ లింకు

Sharing is caring!