ICRISAT Recruitment 2024: ఇక్రిశాట్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ఇక్రిశాట్‌ (ICRISAT) లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అర్హత:

  • లైఫ్ సైన్సెస్ / నేచురల్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌
  • సంబంధిత విభాగంలో 8 ఏళ్ల పని అనుభవం
  • కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై పట్టు ఉండాలి
  • MS ఆఫీస్, ఇమెయిల్ మేనేజ్‌మెంట్,డేటా ఎంట్రీపై అవగాహన ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 04, 2024

వెబ్‌సైట్‌: www.icrisat.org

నోటిఫికేషన్ వివరాలు: నోటిఫికేషన్ కొరకు క్లిక్ చేయండి

Sharing is caring!