Goa Shipyard: గోవా షిప్‌యార్డులో డిప్యూటీ/ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. డిప్యూటీ మేనేజర్ (మెకానికల్): 08 పోస్టులు

2. డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్): 01 పోస్టు

3. అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్): 06 పోస్టులు

4. అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్): 04 పోస్టులు

5. అసిస్టెంట్ మేనేజర్ (సీఎస్‌ఆర్‌): 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 20.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

వయోపరిమితి: డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 33 సంవత్సరాలు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.50,000 నుంచి రూ.1,60,000. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.40,000 నుంచి రూ.1,40,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06-04-2024.

వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!