AVNL: ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ లో ఇంజినీర్ పోస్టులు

తమిళనాడులోని  పబ్లిక్ రంగ  సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL) ప్లానింగ్ ఇంజనీర్, క్వాలిటీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 34 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రింద చెప్పబడిన విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మొత్తం పోస్టుల సంఖ్య : 34

పోస్టుల వివరాలు : ప్లానింగ్ ఇంజనీర్, క్వాలిటీ ఇంజనీర్

అర్హత : డిప్లొమా, డిగ్రీ, BE/ B.Tech

వయసు : 25-04-2024 నాటికి గరిష్టంగా 63 సంవత్సరాలు

జీతం:  రూ.22,000/- నుండి రూ.60,000/-

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ : 06-04-2024

వెబ్సైట్ : avnl.co.in

నోటిఫికేషన్ వివరాలు : AVNLఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!