APRS Hall Ticket 2024 5th,6th,7th,8th హాల్ టికెట్ విడుదల, లింకు ఇదిగో…

APRS 5th Hall Tickets 2024 APRS Hall Tickets for 5th Admissions Test 2024 released APRS Hall Tickets 6th, 7th, 8th Backlog Admissions 2024-25 APRS CAT Hall Tickets 2024 APRS CAT 2024 Hall Tickets Download

38 సాధారణ మరియు 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల బాలుర పాఠశాలలు తాడికొండ గుంటూరు జిల్లా, కొడిగెనహళ్ళి అనంతపురం జిల్లాతో సహా) 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం) ప్రవేశ పరీక్ష  ది. 25-04-2024 నాడు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లా కేంద్రాలలో జరుగును.

ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు – క్లిక్ చేయండి

Sharing is caring!