APRJC Hall Tickets 2024 డౌన్లోడ్ లింకు

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 07 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మరియు 03 రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు ఎ.పి.ఆర్.జె.సి.సెట్ – 2024 ది. 25-04-2024 నాడు 26 జిల్లా కేంద్రాలలో ప్రవేశ పరీక్ష జగగనున్నది.

దీనికి సంబందించిన హాల్ టిక్కెట్లు విడుదల అయ్యాయి. క్రింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

Screenshot 2024 04 17 223247

APRJC Hall Tickets 2024 డౌన్లోడ్

Sharing is caring!