APPSC Group 2 Prelims Results 2024 విడుద‌ల‌: గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫ‌లితాలు, మెయిన్స్ ప‌రీక్ష తేదీ ఇదే

APPSC Group 2 Prelims Result 2024 : ఏపీపీఎస్సీ తాజాగా నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు (APPSC Group 2 Results 2024) విడుదల అయ్యాయి.

899 పోస్టుల‌కు గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. గ్రూప్‌-2 ప్రిలిమ్స్ 2024 పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,04,037 మంది అంటే 87.17 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో మొత్తం 92250 మంది మెయిన్స్‌కు అర్హ‌త సాధించారు. ప్రిలిమ్స్ ఫ‌లితాల‌తో పాటు, ఫైన‌ల్ కీ ని కూడా విడుద‌ల చేశారు.

APPSC Group-2 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణ‌త సాధించిన వారు 2024 జూలై 28వ తేదీన మెయిన్స్ ప‌రీక్ష రాయనున్నారు.

APPSC గ్రూప్ 2 క్వాలిఫైడ్ అభ్యర్థులుఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి
APPSC గ్రూప్ 2 తిరస్కరించబడిన అభ్యర్థులుఇక్కడ నొక్కండి

Sharing is caring!