AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు… డైరెక్ట్ లింక్స్ ఇవే…

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫలితాలు 11 గంటలకు విడుదల అవుతున్నాయి. తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తున్నారు.

ఈ సంవత్సరం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి . రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొత్తం 10,52,673 మంది విద్యార్ధులు పరీక్షలకు ఫీజు చెల్లించగా 52,900 మంది పరీక్షలకు హాజరు కాలేదు. ఫస్టియర్‌ విద్యార్ధులు 5,17,617 మంది, సెకండ్ ఇయర్‌ విద్యార్ధులు 5,35,056 మంది పరీక్షలకు ఫీజు చెల్లించారు.

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Sharing is caring!