AP Inter Results 2024: ఇంటర్ ఫలితాలు రేపే, ఎన్ని గంటలకు అంటే?

  • ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు కీలక ప్రకటన

రేపు ఉదయం 11 గంటలకు ఏపి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించింది. జనరల్తో పాటు ఒకేషనల్ కోర్సుల రిజల్ట్ విడుదల చేస్తామంది.

Sharing is caring!