Allahabad High Court Recruitment 2024: అలహాబాద్ హైకోర్టులో 83 అడ్వకేట్ పోస్టులు

అలహాబాద్ హైకోర్టులో 83 అడ్వకేట్ / న్యాయవాదిపోస్టుల భ‌ర్తీకి ధరఖాస్తులు కోరుతున్నారు. అర్హతలు కలిగిన అభ్యర్ధులు క్రింది వివరాలు చూసి తర్వాత ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య:  83

పోస్టుల వివరాలు: అడ్వకేట్

వయసు: 25 – 35 సంవత్సరాలు

జీతం:  రూ. 1,44,840 – 1,94,660/- నెలకు

అప్లికేషన్ ఫీజు :

  • PWD (SC/ ST) అభ్యర్థులు: రూ. 500/-
  • PWD (జనరల్/ OBC/ EWS) అభ్యర్థులు: రూ. 750/-
  • SC/ST అభ్యర్థులు: రూ. 1,200/-
  • జనరల్/ OBC/ EWS అభ్యర్థులు: రూ. 1,400/-

ఎంపిక విధానం: పరీక్ష, ఇంటర్వ్యూ.

దరఖాస్తు విధానం: ఆన్లైన్

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 30, 2024

వెబ్‌సైట్‌: allahabadhighcourt.in

ముఖ్యమైన లింకులు :

అలహాబాద్ హైకోర్టు నోటిఫికేషన్ కొరకు క్లిక్ చేయండి

అడ్వకేట్ లకు దరఖాస్తు చేసుకోడానికి క్లిక్ చేయండి

 

Sharing is caring!