AIIMS, Mangalagiri Jobs: ఎయిమ్స్‌ మంగళగిరిలో 90 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లోని వివిధ విభాగాల్లో నాన్‌ ఫ్యాకల్టీ గ్రూప్‌ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య: 90

పోస్టుల వివరాలు:

1. మెడికల్‌ ఆఫీసర్‌ (ఆయూష్‌): 02 పోస్టులు

2. మెడికల్‌ ఫిజిసిస్ట్‌ (రేడియేషన్‌ థెరపీ ఆంకాలజీ) : 1 పోస్టు

3. మెడికల్‌ ఫిజిసిస్ట్‌ (న్యూక్లియర్‌ మెడిసిన్‌): 1 పోస్టు

4. క్లినికల్‌ సైకాలాజిస్ట్‌: 1 పోస్టు

5. చైల్డ్‌ సైకాలాజిస్ట్‌: 1 పోస్టు

6. ప్రోగ్రామర్‌: 1 పోస్టు

7. స్టొర్‌ కీపర్‌: 1 పోస్టు

8. జూనియర్‌ ఇంజినీర్‌: 1 పోస్టు

9. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌: 1 పోస్టు

10. మెడికల్‌ సోషల్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2: 02 పోస్టులు

11. పర్ఫ్యూషనిస్ట్‌: 1 పోస్టు

12. అసిస్టెంట్‌ డైటీషియన్‌: 02 పోస్టులు

13. టెక్నీషియన్స్‌ (ల్యాబొరేటరీ): 18 పోస్టులు

14. టెక్నీషియన్‌ (ఓటీ) : 06 పోస్టులు

15. ఎంబ్రైయోలజిస్ట్‌ : 1 పోస్టు

16. డెంటల్‌ టెక్నీషియన్‌ : 1 పోస్టు

17. న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజిస్ట్‌: 1 పోస్టు

18. మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌ : 02 పోస్టులు

19. లోయర్‌ డివిజన్ క్లర్క్‌ : 03 పోస్టులు

20. ల్యాబ్‌ అటెండెంట్‌ గ్రేడ్-2 : 01 పోస్టు

21. హాస్పట‌ల్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-3 (నర్సింగ్‌ ఆర్డర్లీ) : 40 పోస్టులు

22. మార్చురీ అటెండెంట్‌: 02 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ మెడికల్‌ ఫిజిక్స్‌, ఎంఏ/ ఎంఎస్సీ సైకాలజీ, క్లినికల్‌ సైకాలజీలో ఎంఫిల్‌ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.

వయసు: పోస్టును అనుసరించి 18 నుంచి 35 ఏళ్లు మించరాదు.

జీతం: 

అప్లికేషన్ ఫీజు : రూ.1500. ఎస్సీ/ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు రూ. 1000. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: గ్రూప్‌ ఏ పోస్టులకు ఇంటర్వ్యూ, గ్రూప్‌ బీ, సీ పోస్టులకు ఆన్‌లైన్‌ (సీబీటీ) పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

AIIMS Mangalagiri ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి?

అర్హత ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద చెప్పబడిన లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తుకు ప్రారంభ తేదీ: త్వరలో వెల్లడిస్తారు
  • దరఖాస్తుకు చివరి తేదీ: త్వరలో వెల్లడిస్తారు

ముఖ్యమైన లింకులు :

AIIMS Mangalagiri నోటిఫికేషన్ కొరకు క్లిక్ చేయండి

Group A, B and C లకు దరఖాస్తు చేసుకోడానికి క్లిక్ చేయండి

Sharing is caring!