AIIMS రాయ్‌బరేలిలో జూనియర్ రెసిడెంట్‌ ఉద్యోగాల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూ, అర్హత వివరాలు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయ్‌బరేలీ  వాకిన్ మోడ్ ద్వారా 25 పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను

ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), రాయ్‌బరేలీ, ఉత్తరప్రదేశ్ లో 25 (ఇరవై ఐదు) జూనియర్ రెసిడెంట్‌ పోస్టులను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రాధమికంగా 89 రోజులకు భర్తీ చేయాలని భావిస్తోంది. అర్హతలు కలిగి వాక్-ఇన్-ఇంటర్వ్యూలో హాజరు కావడానికి ఇష్టపడే అభ్యర్థులు తమ సంక్షిప్త బయో-డేటాను తప్పనిసరిగా తీసుకురావాలి. ఈ ఇంటర్వ్యూ మార్చి 20 న జరుగుతుంది. మిగతా వివరాలు అనగా మొత్తం పోస్టుల సంఖ్య, వయస్సు, అర్హత వంటి మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.aiimsrbl.edu.inని సందర్శించవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య:  25

పోస్టుల వివరాలు: జూనియర్ రెసిడెంట్‌

అర్హత: ఎంబీబీస్

వయసు: మార్చి 12 నాటికి 37 సంవత్సరాలు నిండకూడదు. 

ఇంటర్వ్యూ AIIMS, రాయ్ బరేలీ (UP) మెడికల్ కాలేజ్  బోర్డు రూమ్ లో జరుగును.

వెబ్‌సైట్‌: aiimsrbl.edu.in

నోటిఫికేషన్ వివరాలు: నోటిఫికేషన్ కొరకు క్లిక్ చేయండి

Sharing is caring!