AIIA ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద లో ఉద్యోగాలు, లక్ష వరకూ సేలరీ, అప్లై చేసుకోండిలా

AIIA Recruitment 2024 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, న్యూఢిల్లీ లో కాంట్రాక్ట్ పద్దతిలో నియామకాలు చేసేందుకు బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్ధులు మార్చి 25 లోగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇతర వివరాలు.

మొత్తం పోస్టుల సంఖ్య: 63

పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్స్, మెడికల్ అఫెసర్, HR ఎగ్జిక్యూటివ్ ఇంకా ఇతర పోస్టులు

విభాగాలు : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, న్యూఢిల్లీ

అర్హత: ఎంబిఏ, డిగ్రీ, డిప్లొమా

వయసు: పోస్టును బట్టి 50 సంవత్సరాల వరకు

జీతం:  పోస్టును అనుసరించి నెలకు 70 వేల వరకు

అప్లికేషన్ ఫీజు : ఏమి లేదు

ఎంపిక విధానం: స్కిల్ పరీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25 మార్చి 2024

వెబ్‌సైట్‌: www.becil.com

నోటిఫికేషన్ వివరాలు: నోటిఫికేషన్ కొరకు క్లిక్ చేయండి

Sharing is caring!