వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ లో ఉద్యోగాలు – వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ రిక్రూట్‌మెంట్ 2024 విశాఖపట్నం – ఆంధ్రప్రదేశ్ లో 4 మెడికల్ ఆఫీసర్ ఖాళీల కోసం ధరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

పోస్టుల వివరాలు:మెడికల్ ఆఫీసర్ – 04 పోస్టులు
అర్హత:ఎంబీబీఎస్
వయోపరిమితిఅభ్యర్థి గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు
జీతంనెలకు రూ. 75,000/-
ఎంపిక విధానంవాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
అప్లికేషన్ ఫీజుదరఖాస్తు రుసుము లేదు.
దరఖాస్తు విధానందరఖాస్తు ఫారమ్‌ను సంబంధిత పత్రాలతో పాటు 1వ అంతస్తులోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, పోర్ట్ ఏరియాకు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ10-04-2024.
నోటిఫికేషన్ లింకుక్లిక్ చేయండి